మంచిర్యాల జిల్లాలో భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం వెయ్యి ఎకరాల సర్వే లక్ష్యంగా పనిచేయాలని, అందుబాటులో ఉన్న 42 రోవర్లను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. రైతులు, భూ యజమానుల అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని, డిసెంబర్ 31 లోగా గణనీయమైన పురోగతి సాధించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
డిసెంబర్ 31లోగా భూ రీ సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్


