SRPT: చిలుకూరు మండల కేంద్రంలో నిర్మించిన బస్టాండ్, జనసంచారం లేని ప్రాంతంలో ఉండటంతో నిరుపయోగంగా మారింది. రద్దీగా ఉండే ప్రధాన కూడలిలో బస్టాండ్ నిర్మించకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చొరవ తీసుకుని కొత్త బస్టాండ్ నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
చిలుకూరులో నిరుపయోగంగా బస్టాండ్


