WNP: జిల్లాలో మైనార్టీ సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ మైనార్టీ, ఈ-స్కూటర్ తదితర పథకాలకు దరఖాస్తులు, ఎంపిక ప్రక్రియ పూర్తయినా నిధులు, యూనిట్ల పంపిణీ పెండింగ్లో ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తామని మైనార్టీ సంక్షేమాధికారి సిరాజుద్దీన్ అహ్మద్ తెలిపారు.
తెలంగాణ
మైనార్టీలకు అందని సంక్షేమ పథకాలు


