PDPL: నియోజకవర్గాల పునర్విభజనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించేది లేదని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికపై పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంటులో వెనుకబడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్లమెంటులో ప్రజా గొంతుకుగా నిలబడతానని వంశీకృష్ణ స్పష్టం చేశారు.
తెలంగాణ
'తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదు'


