ADB: జిల్లాలో FLN లక్ష్యాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శనివారం TTDCలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, ప్రాథమిక గణితం తప్పనిసరిగా రావాలన్నారు. ఏఐ ఎక్సెల్ పాఠశాలల్లో నెట్వర్క్ సమస్యలు పరిష్కరించాలని, ఖాన్ అకాడమీలో కనీసం 50 శాతం విద్యార్థుల యాక్టివేషన్ ఉండేలా చూడాలని సూచించారు.
తెలంగాణ
ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్


