PDPL: ధర్మారం మండలం నంది మేడారం PACS నుంచి నూతనంగా దొంగతుర్తి పాక్స్ ఏర్పాటు చేయుటకు సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 9 గ్రామాలతో దొంగతుర్తి సంఘం ఏర్పాటుకు ప్రతిపాదించారు. వాటిలో బొట్ల వనపర్తి, నరసింహులపల్లి, బుచ్చయ్య పల్లి, కానంపల్లి, పైడి చింతలపల్లి, రచ్చపల్లి, రామయ్య పల్లి, దొంగతూర్ది, సాయంపేట గ్రామాలు ఉన్నాయి.
తెలంగాణ
దొంగతుర్తి నూతన PACS ఏర్పాటుకు ఉత్తర్వులు


