హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు

ADB: భోరజ్ మండలం తరోడ (బి) గ్రామానికి ముందు మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృథాగా పోతుంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక కుంటలు, చెరువుల్లో నీరు నిల్వ లేదు. నీటిని పొదుపుగా వాడేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు సమావేశాలు ఏర్పాటుచేసి చెబుతున్నారు. ఉదయం నుంచి నీరు వృథాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.