MDK: జిల్లాలో చలి తీవ్రతలో స్వల్ప మార్పులు చోటుచేసుకోగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17.4 నుంచి 21.2 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. నార్లాపూర్‌లో అత్యల్పంగా 17.4 డిగ్రీలు, వాడిలో అత్యధికంగా 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. అలాగే జిల్లా వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.3 నుంచి 31.7 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో స్వల్పంగా మారిన ఉష్ణోగ్రతలు


