MDK: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ నెల 25 నుంచి 28 వరకు 150 మంది అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లను వెరిఫికేషన్ చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లాలోని మిగిలిన బాధితులు సైతం పనిదినాల్లో డీపీవోకు వచ్చి ఒరిజినల్ బాండ్లు, అవసరమైన ఆధార పత్రాలతో పరిశీలన చేయించుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ
150 మంది అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన


