MDK: మెదక్ పట్టణంలోని 13వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేశ్ గౌడ్, కౌన్సిలర్ చేదల్ సంధ్య, కాంగ్రెస్ నేతలు గంగాధర్, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్


