MDK: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు అన్ని పార్టీల ఎంపీలు మద్దతివ్వాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. మద్దతిచ్చి చరిత్రలో నిలుస్తారో, వ్యతిరేకించి చరిత్రహీనులుగా మిగులుతారో ఇండీ కూటమి ఎంపీలు ఆలోచించాలని సూచించారు. కన్నతల్లికి ద్రోహం చేయవద్దని, కాంగ్రెస్ షరతులు లేకుండా బిల్లులకు మద్దతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: బిల్లులకు మద్దతివ్వండి: ఎంపీ రఘునందన్


