హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ప్రతిభా పురస్కారాలు

MBNR: గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలోని కంఠమహేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో విద్యార్థులకు ప్రతిభా అవార్డులను అందించనున్నట్టు సంఘం నాయకులు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్, గౌడ ఉద్యోగులు హాజరవుతారన్నారు.