హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నేటి పర్యటన వివరాలు

NRML: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ఆదివారం ఖానాపూర్, ఉట్నూర్ మండలాలలో పర్యటించనున్నారు. ఉ.9కు ఖానాపూర్ మండలం దిలావర్పూర్‌లో లాలూ నూతన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. ఉ. 9:30కు ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్‌లో పాల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఉ.10:30కు ఉట్నూరు మండలం లక్షేట్టిపేట్ లో స్వర్గీయ మడవీ తుకారం IAS 28వ, వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతారు.