SRD: మంచు ఎక్కువగా కురుస్తున్న సమయంలో ప్రయాణించేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి సూచించారు. మంచు కారణంగా రహదారులు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహనాలను నెమ్మదిగా నడపాలని, తప్పనిసరిగా లైట్లు వినియోగించాలని సూచించారు. వాహనాల మధ్య తగిన దూరం పాటించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయొద్దన్నారు.
తెలంగాణ
'వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి'


