హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కూచిపూడి కళా వైభవ వేడుక

HNK: ఓరుగల్లు గడ్డపై కూచిపూడి నృత్య కళా వైభవం ఆవిష్కృతం కానుంది. ప్రముఖ గురువు హిమన్సి కౌట గద్ద మార్గదర్శకత్వంలో ది టెంపుల్ డ్యాన్స్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం 5 గంటలకు కాళోజీ కళాక్షేత్రంలో జరగనుంది. ఈ వేడుకకు సినీ నటి మంజుభార్గవి ప్రత్యేక అతిథిగా హాజరై కళాకారులను ఆశీర్వదించనున్నారు.