హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ

NLG: రైతులు వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ వైర్లు, ఇతర పరికరాల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవూర ఎస్ఐ గోపాల్‌రావు సూచించారు. పొలాల వద్ద రాత్రివేళ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలన్నారు. వ్యవసాయ పనులు పూర్తయ్యాక పరికరాలను ఇంటి వద్ద భద్రపరుచుకోవాలని, వీలైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.