సూర్యాపేట పట్టణంలో అనుమతులు లేకుండా భవనాలు, షెడ్లు, వెంచర్లు ఏర్పాటు చేస్తే కూల్చివేతలు తప్పవని మున్సిపల్ కమిషనర్ సీహెచ్. హన్మంత్ రెడ్డి హెచ్చరించారు. శనివారం సూర్యాపేట పట్టణంలో పర్యటించి అనధికార నిర్మాణ పనులను నిలిపివేశారు. రైతుబజార్ వద్ద పైపులైన్ మరమ్మతులు, 60 ఫీట్ల రోడ్డుపై మట్టి తొలగింపు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
అనుమతులు లేని నిర్మాణాలపై కఠిన చర్యలు


