SRPT: ఖేలో ఇండియా-2026 క్రీడా పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి వాకాటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. రూ.203 కోట్ల వ్యయంతో నిర్వహించే ఈ పోటీలు డిసెంబర్ 11న ప్రారంభం కానున్నట్లు తెలిపారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ఖేలో ఇండియా పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'


