హైదరాబాద్: 28°C
వార్తలు

కారును ఢీకొన్న లారీ, నలుగురు మృతి

AP: ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌గేట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. టోల్‌గేట్ వద్ద ఆగి ఉన్న కారును వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది.