వనపర్తి పురపాలక పరిధిలో కొల్లాపూర్ మార్గంలోని మెట్టుపల్లి వద్ద తాగునీటి వాల్వు కొన్ని రోజులుగా లీకవుతోంది. పురపాలక సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో నీరు వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కొరత దృష్ట్యా మంచినీటి సరఫరాను పర్యవేక్షించే పురపాలక శాఖ అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టాలని కోరారు.
తెలంగాణ
అధికారుల నిర్లక్ష్యంతో నీటి వృథా


