WNP: పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామంలో 33KV విద్యుత్ లైన్‌కు కొత్త టవర్ల ఏర్పాటు పనులు చేపడుతున్న నేపథ్యంలో నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ AE కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


