హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

JGL: జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని MLA సంజయ్ కుమార్ ఆదేశించారు. మెడికల్ కళాశాల వెనుక వైపు డబుల్డ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బసవేశ్వర విగ్రహం వద్ద జంక్షన్ అభివృద్ధి చేసి, చుట్టూ సర్కిల్ ఏర్పాటుతో పాటు మొక్కలు నాటి గార్డెన్‌లు సుందరీకరించాలన్నరు. కార్యక్రమంలో కౌన్సిలర్ గంగలక్ష్మి తదితరులు ఉన్నారు.