NGKL: మన్ననూరులో నిర్వహించిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. కొండారెడ్డిపల్లి తరహాలో బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి, తాడూరు మండలం తుడుకుర్తి గ్రామాల్లోనూ సంపూర్ణ సౌర విద్యుదీకరణ చేపట్టాలని సూచించారు. గృహాలతో పాటు వ్యవసాయ అవసరాలకు కూడా సౌర విద్యుత్ అందించి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ఆదేశించారు.
తెలంగాణ
మూడు గ్రామాల్లో సంపూర్ణ సౌర విద్యుదీకరణకు చర్యలు


