MBNR: జిల్లా DMHO కార్యాలయంలోని NPCB విభాగానికి కంటి అద్దాలు సరఫరా చేసేందుకు అర్హత గల ఏజెన్సీల నుంచి బాక్స్ టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 29న నోటిఫికేషన్ విడుదల కానుండగా, 30న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో దరఖాస్తులు జారీ చేస్తారు. డిసెంబర్ 1న ఉదయం 11 గంటలకు టెండర్లు తెరుస్తారు.
తెలంగాణ
కంటి అద్దాల సరఫరాకు టెండర్ల ఆహ్వానం


