JGL: మల్యాల మండలంలోని మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్‌గా కొడిమ్యాలకు చెందిన స్వర్ణలత నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వైస్ ఛైర్మన్ ప్రకాష్ రెడ్డితో పాటు, మరో 16 మందిని సభ్యులుగా నియమించారు. AMC ఛైర్మన్ పదవీకాలం అధికారికంగా రెండేళ్లు కొనసాగుతుంది. గత రెండేళ్లుగా కొడిమ్యాలకు చెందిన వారికి ఈ పదవి దక్కుతుంది.
తెలంగాణ
మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా స్వర్ణలత నియామకం


