హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసిఆర్ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో కీలక ఘట్టం

SRCL: కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం ముస్తాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆదివారం జరిగే దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నుంచి సుమారు 25 వేల మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.