KMR: నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే కామారెడ్డి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే కామారెడ్డి అర్బన్‌తో పాటు కామారెడ్డి రూరల్ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది.
తెలంగాణ
కామారెడ్డిలో పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు?


