హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాల జిల్లాకు రెండు జాతీయ అవార్డులు

GDWL: గోవాలో జరిగిన ASSRAA 8వ జాతీయ మహాసభల్లో గద్వాల జిల్లాకు చెందిన ఆశ్రా జిల్లా అధ్యక్షులు రంగు భరత్, ఉపాధ్యక్షులు జగదీశ్ జాతీయస్థాయి అవార్డులు అందుకున్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యలపై అవగాహన, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించినందుకు వీరికి ఈ అవార్డులు లభించాయి.