KMR: ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 ప్రచారంలో భాగంగా డిసెంబర్ 1 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. జిల్లాల్లో ర్యాలీలను ఘనంగా నిర్వహించి, విద్యార్థులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు ఆదేశించారు.
తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా ఖేలో ఇండియా టార్చ్ ర్యాలీలు


