PDPL: గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు గోదావరిఖనిలో పోలీసులు శనివారం సాయంత్రం ముమ్మరంగా తనిఖీలు చేశారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి బస్టాండ్, చౌరస్తాలు, హోటళ్లు, దుకాణాలు, ఎన్టీఆర్ నగర్‌లో సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ కలిగి ఉన్నా, విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ లింగమూర్తి హెచ్చరించారు.
తెలంగాణ
గోదావరిఖనిలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు


