NRPT: దామరగిద్ద మండల పరిధిలోని నర్సాపూర్‌లో జల జీవన్ మిషన్ ఆధ్వర్యంలో జల మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తాగునీటి ప్రాముఖ్యం, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం గురించి వివరించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే జల జీవన్ మిషన్ లక్ష్యమని అధికారులు తెలిపారు.
తెలంగాణ
నర్సాపూర్‌లో నీటి పొదుపుపై అవగాహన


