హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ అందజేత

PDPL: మహిళల ఆర్థికాభివృద్ధికి లయన్స్ క్లబ్ చేయూత గోదావరిఖని శారదానగర్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం (మగువ) ఆధ్వర్యంలో శనివారం నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. అధ్యక్షురాలు అర్చన సంతోష్‌రావు మాట్లాడుతూ.. మహిళలు తమ నైపుణ్యాలను ఉపాధి అవకాశాలుగా మలుచుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. భవాని, సునీత, బీనా సింగ్, శశికళ, జ్యోతి పాల్గొన్నారు.