NRPT: అధికారులు సమన్వయంతో పని చేసి డిసెంబర్ 12న నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కోర్టు సమావేశ మందిరంలో పోలీస్, ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ పై కక్షిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు.
తెలంగాణ
డిసెంబర్ 12న లోక్ అదాలత్


