హైదరాబాద్: 28°C
తెలంగాణ

రానున్న మూడు రోజులు బీ అలర్ట్

ఉమ్మడి NZB జిల్లాలో చలి పంజా మళ్లీ మొదలైంది. ఉమ్మడి జిల్లాలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని TGDPS వెల్లడించింది. KMR జిల్లాలో 13.4°C, 12.3°C, 11.4°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు, NZB జిల్లాలో 13.5°C, 12.4°C, 11.3°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.