హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియా పోటీలకు సర్వం సిద్ధం

NZB: ఖేలో ఇండియా పోటీలలో భాగంగా NZB జిల్లాలో డిసెంబర్ 13 నుంచి 17 వరకు దాస్ నగర్ సమీపంలోని నవ్య భారతి గ్లోబల్ స్కూల్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ పోటీలు జరుగనున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 64 మంది అథ్లెట్లు ఈ పోటీలలో పాల్గొనేందుకు హాజరు కానున్నారన్నారు. వీరందరికీ భద్రత కల్పిస్తూ, అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.