హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కవిత, రేవంత్ రెడ్డికి షకీల్ సవాల్

NZB: బోధన్‌లో కవిత, సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసినా తాను బరిలో దిగుతానని మాజీ ఎమ్మెల్యే షకీల్ సవాల్ విసిరారు. గతంలో మెదక్‌లో ఇందిరా గాంధీ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలే తీర్పునిస్తారన్నారు. కవితను కలవాలంటే 2 కి.మీ. దూరంలోనే పీఏలు ఆపేస్తారని, ఆమె పీఏలకు డబ్బులిస్తేనే అనుమతిస్తారని షకీల్ ఆరోపించారు.