రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా కొత్త సింగిల్ విండో సొసైటీల ఏర్పాటుపై జిల్లా సహకార శాఖ అధికారి రామకృష్ణ శనివారం సాయంత్రం చైర్మన్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త సంఘాల ఏర్పాటు విధానం, నిబంధనలు, మార్గదర్శకాలపై చర్చించి, స్థానిక అవసరాలు, చైర్మన్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతులకు మరింత సేవలు అందుతాయన్నారు.
తెలంగాణ
కొత్త సింగిల్ విండో సొసైటీలో ఏర్పాటుపై సమావేశం


