AP: YCP ఐదేళ్ల పాలనలో ఒక్క భారీ పరిశ్రమను కూడా తీసుకురాలేదని మంత్రి టీజీ భరత్ విమర్శించారు. ఇప్పుడు కూటమి తెస్తున్న పెట్టుబడులపై క్రెడిట్ చోరీకి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. CM చంద్రబాబు విజన్‌తో APకి పెట్టుబడులు వస్తున్నాయని, రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలే ఇందుకు నిదర్శనమన్నారు. ఐదేళ్లలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారో YCP నేతలు చెప్పాలని భరత్ సవాలు విసిరారు.
వార్తలు
'పెట్టుబడులపై క్రెడిట్ చోరీకి జగన్ ప్రయత్నం'


