హైదరాబాద్: 28°C
వార్తలు

30న చివరి విడత కౌన్సెలింగ్‌

TG: బీఎస్సీ (ఆనర్స్) ఉద్యాన డిగ్రీ ప్రవేశాల కోసం ఈనెల 30న చివరి విడత మాప్-అప్, వాక్-ఇన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ తెలిపింది. ఉదయం 10 నుంచి మోజెర్ల, మల్యాల, అశ్వారావుపేట కాలేజీల్లో కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. రెగ్యులర్, EWS కేటగిరీల్లో 105 సీట్లు ఉన్నాయి. అర్హులు TG-EAPCET-2026 ర్యాంక్ వివరాలు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి.