TG: రాష్ట్రంలో సాయుధ మావోయిస్టులెవరూ లేరని DGP ఆనంద్ తెలిపారు. మావోయిస్టు ముక్త్ భారత్ లక్ష్యం నెరవేరిందన్నారు. లొంగిపోయిన నక్సల్స్‌పై నిఘా కొనసాగిస్తూనే, వారు జనజీవనంలో కలిసిపోయేందుకు సహకరిస్తామని చెప్పారు. 2029 నాటికి దేశంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కృషి చేస్తున్నారని, డ్రగ్స్ పట్టివేతలో TG ఈగల్ టీమ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.
వార్తలు
'సాయుధ మావోయిస్టులెవరూ రాష్ట్రంలో లేరు'


