హైదరాబాద్: 28°C
వార్తలు

ఫ్రెండ్లీ పోలీస్‌ అంటే నాకు కొంత అలర్జీ: DGP

TG: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పేరుతో అందరినీ ఒకేలా చూడటం మంచిది కాదని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. మంచివారితో మంచిగా, చెడ్డవారితో కఠినంగా ఉండాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడల ముగింపు వేడుకకు నిజామాబాద్‌ వచ్చిన ఆయన కమిషనరేట్‌లో పోలీసులతో సమావేశమయ్యారు. పోలీసులు తమ పనితీరుతో రౌడీమూకల్లో భయం పుట్టించేలా మంచి పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.