జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఘటనలో ఉత్తరప్రదేశ్లోని లక్నో మెడికల్ కాలేజ్ 38 మంది MBBS విద్యార్థులను సస్పెండ్ చేసింది. ర్యాగింగ్ వీడియో వైరల్ కాగా.. దాని ఆధారంగా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కమిటీ నివేదికతో 38 మంది 2025 బ్యాచ్ MBBS విద్యార్థులను 3 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానాతో పాటు ఏడాది పాటు స్కాలర్షిప్లు నిలిపివేశారు.
వార్తలు
ర్యాగింగ్ ఆరోపణలు.. MBBS విద్యార్థుల సస్పెన్షన్


