హైదరాబాద్: 28°C
వార్తలు

'దీపంతో పాటు భక్తుల హృదయాలూ వెలిగాయి'

AP: సుప్రీంకోర్టు ఆదేశాలతో మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై దీపతూణ్ వద్ద సంప్రదాయ కార్తీక దీపాన్ని వెలిగించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. దీపం వెలిగించేందుకు పోరాడిన ప్రతి న్యాయవాదికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. జస్టిస్ సైదీపక్‌కు పవన్ కృతజ్ఞతలు చెప్పారు. దీపం వెలగడంతో భక్తుల హృదయాలు కూడా వెలుగుతున్నాయని పవన్ పేర్కొన్నారు.