కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో DMK ఎంపీల సమావేశం ముగిసింది. భేటీ అనంతరం మాట్లాడిన DMK ఎంపీ కనిమొళి.. కేంద్రం తీసుకొస్తున్న కొత్త డీలిమిటేషన్-2026 బిల్లుకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఇదే నిర్ణయాన్ని హోంమంత్రి అమిత్ షాకు తెలియజేసేందుకే వచ్చామన్నారు. గతంలో తాము చేసిన ప్రతిపాదనలను కొత్త బిల్లులో కేంద్రం చేర్చిందని.. అందుకే మద్దతిస్తున్నట్లు కనిమొళి వెల్లడించారు.
వార్తలు
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తున్నాం: కనిమొళి


