VZM: నిన్న, మొన్నటివరకు గోతులమయంగా ఉన్న కొత్తవలస సబ్బవరం రోడ్డు నేడు అద్దంలా మెరుస్తోంది. దెందేరు నుంచి కొత్తవలస వరకు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరు చేశారు. పనులు పూర్తిచేసి రోడ్డు అద్దంలా తీర్చిదిద్దడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రయ్ రయ్ మంటూ వాహనాలు రోడ్డుపై దూసుకెళ్తున్నారు.
వార్తలు
రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్న వాహనాలు


