హైదరాబాద్: 28°C
వార్తలు

డీలిమిటేషన్.. రాష్ట్రాలవారీగా పెరిగే స్థానాల వివరాలివే

ప్రస్తుతమున్న 543 లోక్‌సభ సీట్లు 816కు పెరగనుండగా, రాష్ట్రాలవారీగా పాత, కొత్త స్థానాల చిత్రాన్ని న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమైన కేంద్రం, ఈనెల 30న లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత జనగణనతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో సీట్లు ఒకేరీతిన 50% పెరుగుతాయని సర్కార్ పేర్కొంది.