VKB: మహిళలు, విద్యార్థినులపై పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలను అరికట్టాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల హాస్టల్లో ఐద్వా జిల్లా కార్యదర్శి అనసూయ అధ్యక్షతన నిర్వహించిన సెమినార్లో ఆమె మాట్లాడారు. మద్యం, డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించాలని,అశ్లీల చిత్రాలు, పోస్టర్లపై కఠిన చర్యలు తీసుకోన్నారు.
వార్తలు
మహిళలపై దాడులను అరికట్టాలి:ఐద్వ


