NLR: కావలి మాతినవారిపాలెంకు చెందిన గుడిపల్లి నరేంద్రకు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి ద్వారా రూ. 3,52,749 వైద్య సాయం మంజూరయ్యేలా కృషి చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
ఎమ్మెల్యే చొరవతో రూ. 3.52 లక్షల వైద్య సాయం


