SRD: సంగారెడ్డి జిల్లా DCMS ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ సంగీత, జిల్లా సహకార అధికారి DCO కిరణ్, DCMS మేనేజర్ హాజరయ్యారు. DCMS సంస్థ అభివృద్ధి, ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వ్యయాలు, సహకార సంఘాల పనితీరు, రైతులకు ఎరువుల సరఫరా, వ్యవసాయ సేవలపై సమీక్షించారు. సంస్థ అభివృద్ధికి సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
వార్తలు
సంగారెడ్డిలో DCMS జనరల్ బాడీ సమావేశం


