హైదరాబాద్: 28°C
వార్తలు

160 ఏళ్ల వివాదానికి తెర.. అసలు చరిత్ర ఇదే

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ తిరుప్పరంకుండ్రం కొండపై రాతిస్తంభం 'దీపాథూన్' వద్ద దీపం వెలగడంతో దాదాపు 160 ఏళ్ల వివాదానికి తెరపడింది. ఇన్నేళ్లుగా కొండపై సగం వరకు ఉండే పిళ్లయార్ ఆలయ మండపంలోనే దీపం వెలిగిస్తూ వచ్చారు. 1862, 1912లో అక్కడ దీపం వెలిగించేందుకు యత్నించగా, దర్గా సమీపంలో ఉందన్న అభ్యంతరాలతో అధికారులు అనుమతించలేదు. దీంతో 1920 నుంచి ఈ అంశంపై న్యాయపోరాటం కొనసాగింది.